WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ తో హైప్ పెంచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.…
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా…
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్‌గా సుపరిచితుడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఆయన హిందీలో సైతం గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఒక స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also Read:BV Pattabhiram:…
జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రూటు మార్చేస్తున్నాడు. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేవంటున్నాడు. పాన్ ఇండియా హిట్లు ఇచ్చే డైరెక్టర్లే కావాలంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చేసింది. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్. అందుకే ఆ ఇమేజ్ ను పెంచే డైరెక్టర్లకే ఓకే చెబుతున్నాడు మన జూనియర్. ఇప్పటికే బాలీవుడ్ లో వార్-2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీకి గతంలో చాలా పెద్ద…
Ayan Mukerji strongly wanted Jr NTR to be part of war 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే మనకి కొత్తేమి కాదు ఎందుకంటే ఆయన గతంలోనే జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్ అందరిలో మంచి ఇంపాక్ట్ నింపేసింది. అయితే ఆ పాత్ర జస్ట్ శాంపిల్ మాత్రమే అలాగే అది ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కాబట్టి.. అసలైన విలన్ పూర్తిగా బయటికి రాలేదనే చెప్పాలి. అయినా స్కోప్ లేకపోయినా తాను…
బాలీవుడ్ స్టార్ పెయిర్ రణబీర్ కపూర్, అలియాభట్ నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ హిందీ సినిమా ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. మూడు భాగాలుగా అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ‘బ్రహాస్త్ర’ తొలి భాగం ‘శివ’. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు కింగ్ నాగార్జున సైతం కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్…
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగర్జున పాత్ర పేరు అనీశ్ శెట్టి. అతని చేతిలో ‘నంది అస్త్ర’ ఉంటుంది. ఇది వేయి నందుల బలం ఉన్న అస్త్రం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను…
మే 31 వైజాగ్ లో జరిగిన ‘బ్రహ్మాస్త్రం’ ప్రెస్ మీట్ సూపర్ హిట్ అయ్యింది. సాగరతీర వాసులు ‘బ్రహ్మస్త్రం’ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇంటరాక్షన్ లో రణబీర్ కు సంబంధించిన ఓ విశేషాన్ని అక్కడి జనాలకు తెలియచేశాడు రాజమౌళి. హీరో రణబీర్ కపూర్ కథను అడగకుండా తన దగ్గరకు వచ్చే మనిషి ముఖం చూసి, ప్రాజెక్ట్ ను ఓకే…
హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీ రాబోతోంది ‘బ్రహ్మస్త్ర: శివ’ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో మంగళవారం గ్రాండ్ వేలో జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ను, ఇందులోని కొన్ని పాత్రలకు సంబంధించిన లిటిల్ బిట్స్ ను ఆడియెన్స్ కోసం ప్రదర్శించారు. ఇదే ఫంక్షన్ లో ‘బ్రహ్మాస్త’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియచేసే టీజర్ ను ప్లే చేశారు. సినిమా…