సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
Photo Talk: కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సమయం తగ్గుతుంది కానీ, దూరం పెరుగుతుంది. కాలం మారేకొద్దీ బండలు.. అనుబంధాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలిసి ఉండదు.
ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ అంతగా తెలియదు కానీ, ఏవీయస్ అనగానే చప్పున జనం 'తుత్తి ఏవీయస్' అనేస్తారు. బాపు తెరకెక్కించిన 'మిస్టర్ పెళ్ళాం'లో 'తుత్తి' అంటూ ఏవీయస్ పంచిన వినోదం ఈ నాటికీ ఆ సినిమాచూసిన జనానికి కితకితలు పెడుతూనే ఉంది.