ఆడి కంపెనీ ఇటీవల ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ను ను కూడా భారత్ లో లాంఛ్ చేసింది. ఈ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కారు రూ. 72.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆడికి చెందిన ఈ కారు చాలా లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. అందులో విశేషమేమిటో తెలుసుకుందాం… ఈ కారు డిజైన్ అద్భుతంగా ఉంది. ఆడి క్యూ5…
బైక్లో అనేక భాగా ఉంటాయి. మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్(షాక్ అబ్జర్వర్). ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మరుతుంది.
ప్రపంచంలోనే తొలి CNG బైక్ త్వరలో రాబోతోంది. బజాజ్ ఆటో ఈ ప్రసిద్ధ బైక్ను జూన్ 18న విడుదల చేయనుంది. ప్రజలకు మరింత సరసమైన ప్రయాణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్ ఇటీవల విడుదల చేసిన పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది ప్రపంచంలోనే తొలి CNG బైక్ కావడం మాకు గర్వకారణం. ప్రజలకు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడమే దీని లక్ష్యం అంటూ…