Home
Automobile News
Automobile News News
-
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు. అయితే,… -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
Kia Syros EV Launch: కియా ఇండియా భారత మార్కెట్లో తన రెండో మేడ్-ఇన్-ఇండియా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, 526 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్, Level-2 ADAS, ప్రీమియం ఫీచర్లు, Battery-as-a-Service (BaaS) వంటి ప్రత్యేక సదుపాయాలతో ఈ ఎలక్ట్రిక్ SUVను కంపెనీ తీసుకొచ్చింది. రెండు బ్యాటరీ ఆప్షన్లు.. కియా సైరోస్ ఈవీను 42kWh, 51.4kWh Extended… -
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
Maruti Suzuki: కార్ల కొనుగోలుదారులకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మళ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 2026 నుంచి తన అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. గతేడాది జూన్లోనే ధరలను పెంచిన మారుతి, అతి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాహనాల తయారీకి అయ్యే ఇన్ పుట్ ఖర్చులు, ముడిసరుకుల ధరలు నిరంతరం పెరుగుతుండటమే… -
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
Ferrari Amalfi Spider: ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో కొత్తగా అమాల్ఫీ స్పైడర్ (Amalfi Spider) కన్వర్టిబుల్ సూపర్కార్ను విడుదల చేసింది. ఇందులో 3.9 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ 640 HP పవర్, 760 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ జత చేశారు. ఈ సూపర్కార్ కేవలం 3.3 సెకన్లలో 0… -
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
Renault Duster Adventure: భారత మార్కెట్లో రెనాల్ట్ (Renault) తన ఐకానిక్ SUV డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Duster Adventure Edition)ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో డస్టర్ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.12.99 లక్షల (ఎక్స్షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ను సాధారణ మోడల్తో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. SUVపై అడ్వెంచర్ డెకల్స్, టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్, అలాగే లేహ్ (Leh) ప్రాంతం… -
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
Mahindra Thar Prices: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన ప్రముఖ ఆఫ్-రోడ్ SUV థార్ (Mahindra Thar) ధరలను మరోసారి పెంచింది. జూలై 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా ధరల పెంపుతో థార్ వేరియంట్ను బట్టి రూ.27,000 నుంచి రూ.37,000 వరకు ధరలు పెరిగాయి. 2026లో ఇది థార్కు మూడో ధరల పెంపు. అంతకుముందు జనవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కంపెనీ ధరలను సవరించింది. ఈసారి ధరల పెంపు కొన్ని వేరియంట్లకే పరిమితం… -
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
Piaggio Ape WavE: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) కొత్తగా Ape WavE పేరుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 2.55 లక్షలు (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త పియాజియో Ape WavEలో 5.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. దీనికి అనుసంధానించిన ఎలక్ట్రిక్ మోటార్… -
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
Skoda Kodiaq RS: స్కోడా (Skoda) భారత మార్కెట్లో లగ్జరీ + పెర్ఫార్మెన్స్ కూడిన కొత్త SUV కారు Kodiaq RSను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ SUV ఎక్స్షోరూమ్ ధర రూ.66.99 లక్షలుగా నిర్ణయించారు. భారతదేశంలో ప్రస్తుతం విక్రయిస్తున్న స్కోడా SUVలలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జూన్ 22న బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే మొదటి 50 యూనిట్లు కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. అయితే… -
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
SUV Safety: రోడ్డుపై పెద్దగా, బలంగా కనిపించే ఎస్యూవీ (SUV) కార్లు ఈ రోజుల్లో అందరి ఫేవరెట్గా మారిపోయాయి. అయితే, ఈ వాహనాల పరిమాణం (సైజ్) రోజురోజుకూ పెరిగిపోవడం పెద్ద ప్రమాదంగా మారుతోంది. పాదచారులకు పెద్ద ముప్పగా పరిణమిస్తోంది. అమెరికాలో గత రెండున్నర దశాబ్దాలుగా వాహనాల బోనెట్ (హుడ్) ఎత్తు పెరగడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఒకవేళ ఆ ఎత్తు తక్కువగా ఉండి ఉంటే వారిని కాపాడే అవకాశం ఉండేదని ఓ కొత్త పరిశోధనలో… -
Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్లపై భారీ డిస్కౌంట్.!
Hero Bikes Offers: భారతదేశంలో పర్యావరణహిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తాజాగా విడుదల చేసిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోటార్సైకిళ్లపై భారీ ఆఫర్ను ప్రకటించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్లపై రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ డిస్కౌంట్తో హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!