Home
Automobile News
Automobile News News
-
Cars Launches in December: భారత రోడ్లపైకి రాబోతున్న కొత్త కార్లు ఇవే.. లిస్ట్ పెద్దదే సుమీ..!
Cars Launches in December: డిసెంబర్ 2025 భారత ఆటో మొబైల్ మార్కెట్‌కి కీలకమైన నెలగా మారబోతోంది. నాలుగు ప్రముఖ బ్రాండ్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కియా, మినీ కూపర్ అనే తమ కొత్త కార్లను ఈ నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో మొదటగా మారుతీ సుజుకి e-విటారా, తర్వాత కొత్త తరం కియా సెల్టోస్ వంటివి లాంచ్ కానున్నాయి. మరి డిసెంబర్ నెలలో విడుదల కాబోయే అన్ని మోడళ్ల వివరాలు చూసేద్దామా.. మారుతీ… -
సేఫ్టీలో సంచలనం సృష్టించిన Honda Amaze.. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 5 స్టార్ రేటింగ్..!
Honda Amaze: హోండా మోటార్స్‌కి చెందిన మూడో తరం హోండా అమేజ్ (Honda Amaze) సేఫ్టీ విభాగంలో 5 స్టార్ రేటింగ్ అందుకుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఈ కాంపాక్ట్ సెడాన్ పెద్దల భద్రతకు 5 స్టార్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు అమేజ్ సంపాదించిన అత్యుత్తమ సేఫ్టీ స్కోర్ ఇదే కావడంతో.. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత భద్రమైన ఫ్యామిలీ సెడాన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ NCAP… -
రూ. 23.69 లక్షల ధరతో ప్రపంచంలోనే తొలి ఫార్ములా E-థీమ్ ఎలక్ట్రిక్ SUV Mahindra BE 6 Formula E Edition భారత్‌లో లాంచ్..!
Mahindra BE 6 Formula E Edition: మహీంద్రా & మహీంద్రా భారత మార్కెట్లో BE 6 Formula E ఎడిషన్ ను విడుదల చేసి మరోసారి ఆటోమొబైల్ రంగం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే మొదటి Formula E-థీమ్డ్ ఎలక్ట్రిక్ SUVగా ఈ మోడల్ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ పట్ల యువతతో పాటు కుటుంబాల్లో కూడా వృద్ధి చెందుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని, Formula E Championship స్టైలింగ్‌ను రోడ్డు వాహనంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో… -
Top Selling Motorcycles: మరోసారి సత్తా చాటిన బడ్జెట్ బైక్.. అమ్మకాల్లో టాప్ 10 బైకులు ఏవంటే..?
Top Selling Motorcycles: అక్టోబర్ 2025 నెలలో ద్విచక్ర వాహనాల మార్కెట్ పండుగ సీజన్ ఉత్సాహం, కొత్త GST నియమాల ప్రభావంతో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అయితే మొత్తం అమ్మకాల పరంగా చూస్తే.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే కాస్త తగ్గుదల నమోదు అయింది. ఈసారి టాప్ 10 మోటార్‌సైకిళ్లు కలిపి 10,60,399 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2024 అక్టోబర్‌లో నమోదైన 10,81,437 యూనిట్లతో పోలిస్తే దాదాపు 2% తగ్గుదల. మరి ఏ బైకులు అత్యధికంగా అమ్ముడయయ్యో చూసేద్దామా..… -
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.50,000..!
Mahindra Thar Roxx: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. ఈ హిట్ SUVకి కంపెనీ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50,000 వరకు లభించే ఈ ఆఫర్లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్షిప్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే థార్ రాక్స్ పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ mStallion టర్బో… -
Top Selling Cars: భారీగా SUVల అమ్మకాలు.. టాప్ 10 బెస్ట్‌సెల్లింగ్ కార్ల లిస్ట్ ఇదిగో..!
Top Selling Cars: భారత దేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా SUV సెగ్మెంట్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో ఒక్క సెడాన్ మాత్రమే ఉండటం గమనార్హం. టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో 22,083 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక ఈ లిస్టులో మారుతీ సుజుకి డిజైర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్. రెండో… -
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్‌తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?
Renault Kiger Facelift: రెనాల్ట్ భారత మార్కెట్లో తన కాంపాక్ట్ SUV కైగర్ (Kiger) ఫేస్‌లిఫ్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మధ్యనే ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ను పరిచయం చేసిన వెంటనే.. కైగర్‌ను కూడా కొత్త డిజైన్, ఫీచర్లు, కేబిన్ మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ అయిన టర్బో వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి లభిస్తోంది. ఈ కొత్త కైగర్… -
డ్యుయల్ ఛానల్ ABS, కొత్త డిజైన్, కలర్‌తో వచ్చేసిన Royal Enfield Guerrilla 450.. ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తన Guerrilla 450 మోడల్ సంబంధించి ఓ కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఇదివరకు ఉండే కలర్స్ నుం కొనసాగిస్తూ.. షాడో యాష్ (Shadow Ash) అనే ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ను తిసుకవచ్చింది. పుణెలో జరిగిన GRRR Nights X Underground ఈవెంట్లో టపాస్వి రేసింగ్ భాగస్వామ్యంతో దీనిని లాంచ్ చేశారు. ఈ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్… -
Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!
Yezdi Roadster 2025: యెజ్డి (Yezdi) తన ప్రముఖ క్రూజర్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ అప్డేట్ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో కొన్ని కొత్త కాస్మెటిక్ అప్డేట్స్ ఇచ్చారు. అయితే ఇంజిన్, కొన్ని మెకానికల్ భాగాల విషయంలో పెద్ద మార్పులు చేయలేదు. యెజ్డి దీపావళి 2025 నాటికి దేశవ్యాప్తంగా 450 సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 యెజ్డి… -
Kia Carens Clavis EV: నాలుగు వేరియంట్లలో కారెన్స్ క్లావిస్ EV లాంచ్.. ధర ఫీచర్లు ఇలా..!
Kia Carens Clavis EV: కియా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ కార్ అయిన Kia Carens Clavis EV ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కారును రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. Kia Carens Clavis EV వినియోగదారుల అవసరాల ప్రకారం నాలుగు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ప్రతి వేరియంట్లో ఫీచర్లకు తగ్గట్టుగా ధర కూడా అనుగుణంగా పెరుగుతుంది. Carens Clavis EV 42 kWh,…
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!