Home
Automobile News
Automobile News News
-
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.50,000..!
Mahindra Thar Roxx: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. ఈ హిట్ SUVకి కంపెనీ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50,000 వరకు లభించే ఈ ఆఫర్లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్తో పాటు రూ.15,000 విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్షిప్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే థార్ రాక్స్ పలు పవర్ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ mStallion టర్బో… -
Top Selling Cars: భారీగా SUVల అమ్మకాలు.. టాప్ 10 బెస్ట్సెల్లింగ్ కార్ల లిస్ట్ ఇదిగో..!
Top Selling Cars: భారత దేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా SUV సెగ్మెంట్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో ఒక్క సెడాన్ మాత్రమే ఉండటం గమనార్హం. టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో 22,083 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక ఈ లిస్టులో మారుతీ సుజుకి డిజైర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్. రెండో… -
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?
Renault Kiger Facelift: రెనాల్ట్ భారత మార్కెట్లో తన కాంపాక్ట్ SUV కైగర్ (Kiger) ఫేస్లిఫ్ట్ను తాజాగా విడుదల చేసింది. ఈ మధ్యనే ట్రైబర్ ఫేస్లిఫ్ట్ ను పరిచయం చేసిన వెంటనే.. కైగర్ను కూడా కొత్త డిజైన్, ఫీచర్లు, కేబిన్ మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ అయిన టర్బో వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి లభిస్తోంది. ఈ కొత్త కైగర్… -
డ్యుయల్ ఛానల్ ABS, కొత్త డిజైన్, కలర్తో వచ్చేసిన Royal Enfield Guerrilla 450.. ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తన Guerrilla 450 మోడల్ సంబంధించి ఓ కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఇదివరకు ఉండే కలర్స్ నుం కొనసాగిస్తూ.. షాడో యాష్ (Shadow Ash) అనే ఈ కొత్త పెయింట్ స్కీమ్ను తిసుకవచ్చింది. పుణెలో జరిగిన GRRR Nights X Underground ఈవెంట్లో టపాస్వి రేసింగ్ భాగస్వామ్యంతో దీనిని లాంచ్ చేశారు. ఈ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్… -
Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్బాక్స్, 334cc సింగిల్-సిలిండర్తో కొత్త యెజ్డి రోడ్స్టర్ విడుదల!
Yezdi Roadster 2025: యెజ్డి (Yezdi) తన ప్రముఖ క్రూజర్ మోటార్సైకిల్ రోడ్స్టర్ అప్డేట్ వెర్షన్ను భారత్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్లో కొన్ని కొత్త కాస్మెటిక్ అప్డేట్స్ ఇచ్చారు. అయితే ఇంజిన్, కొన్ని మెకానికల్ భాగాల విషయంలో పెద్ద మార్పులు చేయలేదు. యెజ్డి దీపావళి 2025 నాటికి దేశవ్యాప్తంగా 450 సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 యెజ్డి… -
Kia Carens Clavis EV: నాలుగు వేరియంట్లలో కారెన్స్ క్లావిస్ EV లాంచ్.. ధర ఫీచర్లు ఇలా..!
Kia Carens Clavis EV: కియా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ కార్ అయిన Kia Carens Clavis EV ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కారును రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. Kia Carens Clavis EV వినియోగదారుల అవసరాల ప్రకారం నాలుగు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ప్రతి వేరియంట్లో ఫీచర్లకు తగ్గట్టుగా ధర కూడా అనుగుణంగా పెరుగుతుంది. Carens Clavis EV 42 kWh,… -
Citroen C3: తక్కువ ధరలో కారు కొనాలనుకుంటున్నారా..? ఈ కారుపై లక్ష డిస్కౌంట్
సిట్రోయెన్ ఇండియా మార్చి నెలలో ఎంట్రీ లెవల్ కారు C3 పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 31, 2025 వరకు ఈ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుని కస్టమర్లు తమకు నచ్చిన మోడళ్లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు. సిట్రోయెన్ C3 హ్యాచ్బ్యాక్ కారుపై రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది. -
Maruti Suzuki: ఈ కారుపై భారీ డిస్కౌంట్.. రూ.లక్ష ఆదా చేసుకోవచ్చు..!
దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు. -
Maruti Suzuki : మారుతి సుజుకికి చెందిన ఈ ఆఫ్-రోడింగ్ ఎస్యూవీపై రూ. లక్ష తగ్గింపు..
మారుతి సుజుకి జిమ్నీ కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఆ కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్రతి నెలా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో జిమ్నీని కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష నగదు తగ్గింపు లభిస్తుంది. అయితే.. కంపెనీ దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ను అందించడం లేదు. -
Toyota: “బ్లాక్ టైగర్”.. టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్..
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్షిప్లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!