SUVs Lineup 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల హవా కొనసాగుతోంది. ఈ హవా కొత్త ఏడాది మరింత పోటాపోటీగా మారనుంది. ఆధునిక టెక్నాలజీలు, మెరుగైన కంఫర్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అప్‌డేట్స్‌ల అనేక కొత్త SUV మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా స్కోడా కుశాఖ్ ఫేస్‌లిఫ్ట్, కొత్త తరం కియా సెల్టోస్, నిస్సాన్ టెక్ టోన్, మహీంద్రా XUV 7XO, అలాగే ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రాబోయే…
Honda Cars India: హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన మోడల్ రేంజ్ మొత్తం మీద ధరల పెంపును ప్రకటించింది. ఈ ధరల సవరణ జనవరి 2026 నుంచి అమల్లోకి రానుంది. ముడి పదార్థాల ఖర్చులు, ఆపరేషనల్ వ్యయాలు పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కస్టమర్లపై భారం తగ్గించేందుకు ఈ ఖర్చులను తామే భరిస్తూ వచ్చామని.. అయితే ఇకపై ధరల పెంపు తప్పదని కంపెనీ తెలిపింది.…
2026 Kawasaki Ninja 650: కవాసకి (Kawasaki) ఇండియాకు చెందిన ప్రసిద్ధ మిడ్ వెయిట్ స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిల్ 2026 నింజా 650 (2026 Kawasaki Ninja 650)ని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.91 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు. ఇది ప్రస్తుత MY25 వెర్షన్‌తో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మోడల్‌కు చాలా కలర్ ఆప్షన్లు…
Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నవంబర్ 2025లో ప్రతిష్టాత్మక టాటా సియెరా SUVను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో కేవలం ప్రారంభ ధరను మాత్రమే ప్రకటించిన కంపెనీ, దశలవారీగా వేరియంట్ల ధరలను వెల్లడిస్తామని తెలిపింది. తాజాగా సియెరా టాప్ ఎండ్ అకంప్లిషెడ్ (Accomplished), అకంప్లిషెడ్ ప్లస్ (Accomplished Plus) వేరియంట్ల ధరలను అధికారికంగా ప్రకటిస్తూ పూర్తి ధరల జాబితాను విడుదల చేసింది. Top 5 Best-Selling Cars: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5…
Hero MotoCorp Vida Dirt.E K3: హీరో మోటో కార్ప్ (Hero MotoCorp)కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (Vida). దీని నుండి భారత మార్కెట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన Dirt.E K3 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. Dirt.E K3 ప్రత్యేకత దాని అడ్జస్టబుల్ చాసిస్. అంతేకాదు దీనిలో వీల్‌బేస్, హ్యాండిల్‌బార్ హైట్, రైడ్ హైట్ వంటి అంశాలను మార్చుకునే అవకాశం ఉంది. ఆ బైక్ స్మాల్, మీడియం, హైట్ అనే…
Mini Cooper S Convertible: మినీ ఇండియా సంస్థ భారత పోర్ట్‌ఫోలియోను విస్తరించుకొనే భాగంలో కొత్తగా Cooper S Convertible మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రత్యేక ఓపెన్ టాప్ అనుభవం ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కొత్త Mini Cooper S Convertibleలో 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 204 hp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 7…
Kia SeltosL కియా ఇండియా త్వరలో అధికారికంగా లాంచ్ చేయనున్న కొత్త తరం Kia Seltos SUVకి సంబంధించిన వేరియంట్ వారీ ఫీచర్లను ప్రకటించింది. HTE, HTE (O), HTK, HTK (O), HTX, HTX (A), GTX, GTX (A) వంటి అనేక ట్రిమ్‌లతో ఈ SUV అందుబాటులోకి రానుంది. నేటి నుండి బుకింగ్స్ రూ. 25,000 అడ్వాన్స్‌తో ప్రారంభమయ్యాయి. మరి ప్రతి వేరియంట్ కార్స్ లో లభించే ముఖ్య ఫీచర్లను చూసేద్దామా.. HTE: ప్రారంభ…
Year End Discounts Maruti Suzuki: 2025 ఏడాది చివరకు చేరుకుంది. నిజానికి కారు కొనుగోలుకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. పండుగ సీజన్లో ఆఫర్‌లు మిస్ అయిపోయినా, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువై ఇబ్బంది పడ్డా.. డిసెంబర్ నెలలో కంపెనీలు స్టాక్ క్లియరెన్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఈసారి దేశంలోని అతిపెద్ద కార్ తయారీదారు మారుతి సుజుకి కూడా తన అరెనా లైనప్‌పై ఆల్టో K10, S-ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రిజా, ఎర్టిగా…
Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం నుండి భారత మార్కెట్లో సియెరా SUVను లాంచ్ చేసింది. ఐకానిక్ పేరును తిరిగి తెచ్చిన ఈ మోడల్‌ను సంస్థ రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకవచ్చింది. లాంచ్ అయిన మొదటి రోజు నుంచే ఈ SUVకు ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు టాటా కంపెనీ పలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఇండోర్‌లోని NATRAX ట్రాక్‌లో నిర్వహించిన పరీక్షలో సియెరా 29.9 కిమీ…