ICOTY: ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సొంతం చేసుకున్న కార్ ఇదే..
- ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ప్రకటన
- అవార్డును సొంతం చేసుకున్న థార్ రాక్స్
- బుకింగ్స్‌లో సంచలనం
- గంటలో 1.76 లక్షలకుపైగా బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డు ప్రకటించారు. ఈ నామినేషన్‌లో మారుతీ డిజైర్, మారుతీ స్విఫ్ట్, మహీంద్రా థార్ రాక్స్, ఎమ్‌జీ విండ్సర్ ఈవీ, సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్, కర్వ్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, BYD eMAX 7 పాల్గొన్నాయి. అయితే.. ఓ కారు మాత్రం వీటిన్నింటినీ అధిగమించించి ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఆ కారు ఏదో అనుకుంటున్నారా? అదే ఇటీవల మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించిన మహీంద్రా థార్ రాక్స్. మహీంద్రా థార్ రాక్స్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డును గెలుచుకుంది.
READ MORE: Lamborghini: 56 దేశాల్లో 10వేలకుపైగా లగ్జరీ కార్ల డెలివరీ.. చరిత్ర సృష్టించిన కంపెనీ!
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ ను మార్కెట్లోకి ఈ ఏడాది తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో దీన్ని విడుదల చేసింది. కాగా.. అక్టోబర్ 3 నుంచే బుకింగ్స్ ప్రారంభించింది. బుకింగ్స్‌లో ఈ కార్ కొత్త రికార్డు సృష్టించింది. గంటలోపే లక్షన్నరకు పైగా బుకింగులు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.
READ MORE: Hisaab Barabar: ఆసక్తి రేపుతున్న ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్
పెట్రోల్ బేసిక్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇక డీజిల్ వెర్షన్ రూ.13.99 లక్షల (ఎక్స్- షోరూమ్) నుంచి మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది. కేవలం 60 నిమిషాల్లోనే 1,76,218 థార్ రాక్స్ ఎస్‌యూవీలను ఆర్డర్ చేశారు. దీంతో మహీంద్రా ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!