యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్…
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ కొత్త జీవిని కనుగోన్నారు. గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ రీజియన్‌లోని మైనింగ్జోన్లో భూమికి 60 మీటర్ల లోతులో ఓ కొత్త జీవిని కనుగొన్నారు. ఈ కొత్త జీవికి 1306 కాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కొత్త జీవికి కళ్లు లేకపోవడంతో స్పర్శ, వాసన ఆధారంగా జీవిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిలపిడ్ కుటుంబానికి చెందిన ఈ జీవికి యుమిల్లిప్స్ పెర్సెఫోన్ అనే పేరును పెట్టారు. Read: ఒమిక్రాన్ వేరియంట్: వందకు చేరువలో కేసులు…అక్కడ మళ్లీ…
ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మాయి, అమ్మాయి మధ్యకూడా ఉండోచ్చు. చెప్పలేం. ఇటీవల కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడమే కాదు, పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండే, ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్‌బాల్ టోర్నీ జరుగుతున్నది. సారా రియో బేస్ బాల్ గేమ్ అడుతూ సడెన్ గా కిందపడిండి. కాలు నొప్పిగా ఉందని పడిపోయింది. సహచర క్రీఢాకారిణులంతా సారా దగ్గరకు వచ్చారు. Read: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. భయంతో వణికిపోయిన…
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 5 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడు పెనాల్టీ పాయింట్లు కోల్పోయిన జట్టు కేవలం 9 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్…
యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఉదయం సెషన్లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 152 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ వార్నర్ 94, లబుషేన్ 74, స్టార్క్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. లీచ్, రూట్…
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత పాపులర్ అయ్యేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే, కొంతమంది సోషల్ మీడియాకు బానిసలు అవుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. అలా సోషల్ మీడియాకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారిలో ఈ డాక్టర్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డేనియల్ తాను చేసిన ఆపరేషన్ల తాలూకు వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు. Read: ఆయన రాసిన అక్షరాలు చిరస్మరణీయంగా నిలిచివుంటాయి : ఎన్టీఆర్ అంతేకాదు, కొన్నిసార్లు…
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన…
ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు చేశారు. కాగా వారికి కొత్త ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ధృవీకరించారు. శనివారం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన మరో 14 మంది బృందంలో ఈ ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారికి కోవిడ్ -19 టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 12 మందిని క్వారంటైన్లో ఉంచారు. కొత్త…
దక్షిణాఫ్రికాలో ఇటీవలే కొత్త వేరియంట్ బయటపడింది. బి.1.1.529 వేరియంట్ వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. విదేశీయులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది బ్రిటన్ ప్రభుత్వం. అంతేకాదు, దక్షిణాఫ్రికా, బోట్స్వానా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. ఇక జింబాబ్వే, నమీబియా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఆంక్షలు విధించాయి. Read: ‘లక్ష్య’ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు అమెరికాలోనూ రేపటి నుంచి విధించిన ఆంక్షలు…