Bunny Vasu : బుక్ మై షో మీద నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ తో కలిసి తాజాగా నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుండగా.. తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. వాస్తవానికి నా మీద ట్రోల్స్ రాలేదు. నేను చేస్తున్న సినిమా మీద ట్రోల్స్ వచ్చాయి. మేం…
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏ పెద్ద సినిమాకు లేనంతగా మిరాయ్ కు రోజురోజుకూ టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. దీని వెనకాల ఓ తేజ సజ్జా తీసుకున్న నిర్ణయం ఉంది. సినిమా రిలీజ్ కు ముందే టికెట్ రేట్లు పెంచట్లేదని తేజ ప్రకటించాడు. తాను కష్టపడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి టికెట్లు పెంచకుండా చూశానన్నాడు. సినిమా బాగుందని.. ఇలాంటి మంచి…
Little Hearts : 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌళి తనూజ్.. హీరోగా చేసిన మొదటి మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో వచ్చింది. పైగా మౌళికి హీరోగా మొదటి మూవీ. సెప్టెంబర్ 5న ఘాటీ, మదరాసి లాంటి బడా సినిమాలు ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసినా సరే ఈ సినిమా యూనిట్ వెనకడుగు వేయలేదు. కంటెంట్ ను బలంగా నమ్మారేమో. అదే…
Drishyam 3 : దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీలలో మంచి పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ దృశ్యం-1, దృశ్యం-2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్టు-3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండింటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్…
War 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్లాప్ కు గల కారణాలపై ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న ఆయన.. వార్-2లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై మాట్లాడారు. ఆ సీన్ లో హీరో జపాన్ వాళ్లతో ఎందుకు…
Mahavatar Narsimha : థియేటర్లలో ప్రస్తుతం మూడు సినిమాల గురించి చెప్పుకోవాలి. రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ కూలీ. హృతిక్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వచ్చిన మూవీ వార్-2. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్, భారీ ఫ్యాన్ బేస్ తో వచ్చాయి. ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుతూ జీవోలు కూడా ఇచ్చాయి. అయినా సరే ఈ రెండింటినీ తొక్కి పడేసింది మహావతార్ నరసింహా మూవీ. రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. నిజానికి ఈ సినిమాని హోంబాలే ఫిల్మ్ సంస్థ ప్రజెంట్ చేసింది. క్లీమ్ స్టూడియోస్ అనే సంస్థ ఈ యానిమేటెడ్ సినిమాని హోంబాలే దగ్గరికి తీసుకొచ్చి సపోర్ట్ చేయమని అడగడంతో హోంబాలే ముందుకు వచ్చింది. అయితే హోంబాలే తీసుకున్న నిర్ణయం నోటికి నూరు పాళ్ళు సరైనదే అని నిన్న సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమైంది. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు…
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు రాబడుతోంది. నిజానికి, ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళంలో సూపర్ స్టార్‌గా ఉన్న ధనుష్ హీరోగా నటించడంతో ఇక్కడ బాగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి బూస్ట్ వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే, తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు చేతులెత్తేశారు. అలా అని సినిమా బాలేదా అంటే, అదేమీ కాదు. విమర్శకుల నుండి ప్రేక్షకుల వరకు సినిమా బాగుందని అంటున్నారు.…