ఆ ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా పెరగక పోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇలా ఉన్న ఆ ఇద్దరు జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. ప్రేమ పేరుతో ఇద్దరికి దగ్గరయ్యాడు. దీంతో అతడి వలన వీరి స్నేహం వైరంగా మారింది. ఎక్కడివరకు అంటే స్నేహితురాలిని కూడా చంపడానికి వెనకాడనంత.. ప్రేమించినవాడు తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడి చేసింది మరో యువతి.. ఈ దారుణ ఘటన…
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి ఆయనపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ పీఏతో గొడవకు దిగగా వారు వారించారని,…
ఓ గ్రామ మహిళ సర్పంచ్ మరో మహిళను భూ తగాదాలో బూతులు తిడుతూ దాడిచేయడం మహబూబాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. జిల్లాలోని మరిపెడ మండలం జెండాల తండాలో మహిళా సర్పంచ్ భూ తగాదాలతో మరో మహిళ విజయపై తన అనుచరులతో కలిసి దాడిచేసింది. మహిళా సర్పంచ్ భూ సంబంధిత విషయంలో విజయ అనే మహిళను తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చెప్పు చూపిస్తూ దాడిచేయడంతో…
శంషాబాద్ గొల్లపల్లిలో వీరంగం సృష్టించారు బీహారీలు. రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తున్నారు బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వాళ్ళ పై దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులపై రాడ్లు, కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. పోలీసులకు బాధిత యువకులు ఫిర్యాదు…