విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. ఇది సర్వసాధారణం. విద్యార్థుల సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల పోరాటాలతో ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఇండియాలో ఉన్నాయి.
ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రజలను ఓ వీడియా చక్కర్లు కొడుతూ భయపెడుతుంది. ఇంతకీ.. ఏం జరిగిందంటే.. ఒక గాడిద ఉన్నట్టుండి ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే.. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే కనిపిస్తాయి. కానీ.. కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియోలోని గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేసింది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా.. అది సదరు వృద్ధునిపై దాడిని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్…
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కత్తి పోట్లు కలకలం దుమారం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టపగలే కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. జనాలు చూస్తు్ండగానే ఆ దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
No Broker: దేశ రాజధాని ఢిల్లీలో నేరాల రేటు తగ్గేలా కనిపించడం లేదు. తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల గొడవల్లో పడి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.