J.P.Nadda: విపక్షాల కూటమి ‘INDIA’ పై జేపీ నడ్డా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాల కూటమి ‘INDIA’ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు పేరు మార్చుకోవడం వల్ల అవగాహన మారదని అన్నారు. అంతేకాకుండా ‘INDIA’ను పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థితో పోల్చాడు. మంగళవారం ఆయన చేసిన ట్వీట్‌లో “పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థిని అతని స్నేహితులు అసహ్యించుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం పేరును మార్చాలని భావిస్తుంటారు. ఇది కూడా అలాంటిదే అని ఆయన పేర్కొన్నారు.
Anudeep : తన తరువాత సినిమాను ఆ స్టార్ హీరో తో చేయబోతున్నాడా..?
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
ప్రతిపక్ష పార్టీలు పెట్టే ఇలాంటి పేర్లపై నష్టమేమి లేదని.. పేరు మార్చడం వల్ల ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం మారదని బీజేపీ అంటోంది. మరోవైపు ఈరోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ప్రధాని మోడీ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. ఇండియన్ ముజాహిదీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్షాల కొత్త పేరుగా ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కులేని ప్రతిపక్షాన్ని ఇప్పటి వరకు చూడలేదని ఆయన విమర్శించారు.
Urvashi Rautela: మిల మిల మెరిసే మగువా.. నువ్వు మేనక చెల్లెలివా
మరోవైపు బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. ఇవి కూడా ఇండియానే. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమీ జరగదని ఆయన తెలిపారు. అటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా INDIAపై ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!