Home
Attack
Attack News
-
Israel Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 9000మృతి.. నెతన్యాహు ఏమన్నాడంటే?
Israel Hamas War: గత మూడు వారాలుగా ఇజ్రాయెల్, హమాస్‌లు పరస్పరం బాంబు దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 9000 దాటింది. ఈ యుద్ధం రెండవ దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. -
Jairam Ramesh: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన కాంగ్రెస్.. పాలస్తీనా ప్రజల సమస్యకు పరిష్కారం కావాలి
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. -
Karnataka Crime News: బెంగళూరులో ఓ వ్యక్తిపై 70సార్లు కత్తిపోట్లు.. మృతి
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత ఎంకే అళగిరి సహాయకుడిపై బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. ఈ దాడి ఘటన సెప్టెంబర్ 5న జరిగింది. దాడి చేసిన అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతుడు వీకే గురుస్వామి మూర్తిగా(64) గుర్తించారు. -
Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?
అర్మేనియా, అజర్బైజాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. నాగోర్నో-కరాబాఖ్‌లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తలపడుతున్నాయి. నాగోర్నో-కరాబాఖ్ అంతర్జాతీయంగా అజర్బైజాన్లో భాగం, అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అర్మేనియా నియంత్రణలో ఉంది. రెండు దేశాలు ఈ భాగంలో తమ హక్కులను ఏర్పరుస్తాయి. -
Armenia-Azerbaijan War: అర్మేనియాపై మరోసారి యుద్ధం ప్రకటించిన అజర్బైజాన్
అర్మేనియాపై అజర్బైజాన్ మరోసారి యుద్ధం ప్రకటించింది. అజర్బైజాన్ దళాలు ఆర్మేనియా ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించాయి. ఇరుదేశాల సైన్యాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయని సమాచారం. -
Uttar Pradesh: రూ.50 కోసం కొట్లాట.. కర్రలతో పుర్రెలు పలిగేట్లుగా..
రూ.50 కోసం పుర్రెలు పగిలేటట్లు కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖిందౌడా గ్రామంలో జరిగింది. -
Tirupati Crime: ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!
Tirupati Crime, Andhra Pradesh, Attack, boyfriend, girlfriend, Tirupati -
Hyderabad: ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం.. అక్కా తమ్ముడిపై కత్తితో దాడి
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. -
Elephant Tries to Attack Biker: బైకర్ మీద దాడి చేయబోయిన ఏనుగు.. కారణం అదే
Elephant tries to attack biker: అప్పుడప్పుడు సడెన్ గా అడవి జంతువులు దాడి చేయడం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్న అవి ఎందుకో ఒక్కసారిగా మీదకు వస్తూ ఉంటాయి. అందుకే అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం లేదంటే చాలా ప్రమాదమే జరగొచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు మన తప్పు వల్ల కాకుండా వేరే వారి తప్పులకు మనం బలవుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఓ బైకర్ పరిస్థితి మారింది.… -
AP News: చిన్నారి లక్షిత సంఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
చిన్నారి లక్షిత ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదికను సమర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులను సూచించారు.
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!