Atrocious On Minor: రాజస్థాన్ లోని జైపూర్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు పూర్తి దర్యాప్తు �