Atrocious On Minor: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్యాయత్నం
- మైనర్ బాలికపై అత్యాచారం..
- ఆపై హత్యాయత్నం
- జైపూర్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious On Minor: రాజస్థాన్ లోని జైపూర్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. అందిన సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు కునాల్ (22). ఆగస్టు 25న బాలికను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఒక నెల గడిచాక, సెప్టెంబర్ 27న నిందితుడు న్యూ అతీష్ మార్కెట్ మెట్రో స్టేషన్‌లో తనను కలవడానికి బాధితురాలిని పిలిచాడు. అయితే అక్కడ వారిద్దరి మధ్య మతాల యుద్ధం జరిగింది. ఆ గొడవ తర్వాత అతను అమ్మాయిని ప్లాట్ఫామ్ నుండి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో బాధితురాలికి వెన్నుపూసకు గాయమైంది. బాధితురాలు సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయాన్నీ తెలుసుకున్న బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జైపూర్ మెట్రో స్టేషన్ ఎస్‌హెచ్‌వో అజయ్‌కాంత్ రాటూరి తెలిపారు.
WhatsApp Tag: వాట్సాప్ స్టేటస్‌లో ట్యాగ్ చేయడం ఎలానో తెలుసా? లేదా అయితే ఇలా చేయండి
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
కేసులో భాగంగా సెప్టెంబరు 27 నాటి మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధిత బాలిక జైపూర్‌లో ఉంటూ నీట్‌కు సిద్ధమవుతోందని, నిందితుడు జోధ్‌పూర్‌లో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు పరిచయం. నిందితుడిపై అత్యాచారం, హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
Israeli Strikes: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి.. పది మంది మృతి.. 40 మందికి గాయాలు
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!