ఏ డౌట్ వచ్చిన ఇప్పుడు గూగుల్ ఇతర సోషల్ మీడియాలను సంప్రదించేవారి సంఖ్య పెరిగిపోతోంది.. గూగుల్‌లో మ్యాటర్ మాత్రమే దొరుకుతుంది.. అదే యూట్యాబ్ అయితే కళ్లకు కట్టినట్టు వీడియోల రూపంలో చూపిస్తోంది.. దీంతో.. ఎంతో మంది యూట్యాబ్‌లో వీడియోలు చూస్తూ తమ పనులు చేసుకుంటున్నారు.. వంటలు నేర్చుకుంటున్నారు, వ�
సాధారణంగా ఏటీఎం మెషీన్‌లో ‘కర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్’ అంటూ వచ్చే నోట్ల శబ్దమే ఏదో తెలియని మధురానుభూతిని ఇస్తుంది. చాలా సమ్మగా అనిపిస్తుంది. అలాంటిది.. కొట్టిన మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ డబ్బులొస్తే? ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సరిగ్గా ఇలాంటి పరిణామమే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోక
ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండేళ్ల నుండి వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్”కి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2019లో “గద్దలకొండ గణేష్”కి దర్శకత్వం వహించిన తర్వాత హరీష్ శంకర్ తన కథతో పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే త�
పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమీర్ పేట బొంగుల బస్తీలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా ను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు..డబ్బులు చోరీ చేసేందుకు యత్నించాడు. సీసీ కెమేర�
కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్
డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏటీఎం కు వెళ్లి క్యాష్ తెచ్చుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పైగా, ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. 5 ట్రాన్సాక్షన్ల తరువాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ సర్వీస
కర్నూలు ఎమ్మిగనూరులో మరో ఏటీఎం మిషన్ ధ్వంసం అయ్యింది. ఆదోని రోడ్డులో ఎస్బిఐ ఏటీఎం మిషన్ ధ్వంసం చేసారు దుండగులు. దీంతో ఇప్పటికి మొత్తం మూడు మిషన్ లను టార్గెట్ చేసారు దుండగులు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అంతరం ఈ ఘటన పై ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటన చోరీ కోసం చేసిన �