What Happens If India vs Pakistan Match in Asia Cup 2023 canceled on Reserve Day: ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు. తర్వాత వర్షం తగ్గముఖం పట్టుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ బాగా లేకపోవడంతో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది.…
Rain Threat to India vs Pakistan Asia Cup 2023 Super-4 Match on Reserve Day: ఆసియా కప్ 2023ని వర్షం వెంటాడుతూ ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు కాగా.. సూపర్-4 మ్యాచ్‌లను కూడా వరుణుడు వదలడం లేదు. సూపర్-4లో భాగంగా ఆదివారం జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (సెప్టెంబర్ 11)కు వాయిదా పడింది. సోమవారం మిగిలిన మ్యాచ్ జరగనుంది. అయితే…
BCCI Fired on Iyer for KL Rahul in BHA vs PAK Match: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే కోలుకుని ఆసియా కప్ 2023తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే.. అయ్యర్‌కు మళ్లీ ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు దూరం అయ్యాడు. శ్రేయస్‌తో పాటే…
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది.
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ జట్టులో కీలకమైన బౌలర్లను రంగంలోకి దించింది.
India Playing XI vs Pakistan for Asia Cup 2023: ఆసియా కప్ 2023లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా మరికొద్ది గంటల్లో కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రేమదాస స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్…
Sun is shining at Colombo Stadium ahead of IND vs PAK MAtch: ఆసియా కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండో-పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్‌నైనా…
ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో నేడు ( ఆదివారం ) జరిగే సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ నెల 2న భారత్, పాక్ తలపడిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ్టి మ్యాచ్ కు ‘రిజర్వ్ డే’ను ప్రకటించారు.
Jasprit Bumrah Rejoins Indian Team Ahead Of IND vs PAK Asia Cup Super 4 Clash: ఆసియా కప్ 2023లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో ఇప్పటికే ఓసారి తలపడిన ఇండో-పాక్.. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త. సతీమణి డెలివరీ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన స్టార్ పేసర్ జస్ప్రీత్…