Gautam Gambhir React on Showing Middle Finger to Fans in Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన…
Rohit Sharma Says Iam not happy with my batting against Nepal in Asia Cup 2023: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సంతోషంగా లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఫీల్డింగ్ నాసిరకంగా ఉందని, తప్పకుండా మెరుగుపర్చుకుని సూపర్-4లో బరిలోకి దిగుతామన్నాడు. ఆసియా కప్ 2023 కోసం వచ్చేటప్పటికే ప్రపంచకప్ 2023 జట్టు ఎలా ఉండాలో ఓ అంచనాకు వచ్చామని రోహిత్ తెలిపాడు. సోమవారం నేపాల్‌తో జరిగిన…
Asia Cup 2023 IND vs PAK Super-4 Match on September 10: ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్‌పై విజయం సాధించిన భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ఆసియా కప్ సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్,…
Rohit Sharma Becomes 1st Batter to Score 50 Plus Scores in Asia Cup: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 59 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సూపర్-4కు ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నేపాల్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన…
India Enters Asia Cup 2023 Super-4: ఆసియా కప్ 2023 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును…
వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో నేడు (సోమవారం) బీసీసీఐ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కు చేరుకున్నారు. ఈ ఇద్దరూ వాగా బార్డర్ ద్వారా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాక్ కు వెళ్లారు.
ఆసియా కప్ 2023 టోర్నీని వర్షం వదిలిపెట్టడం లేదు. ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు ఫలితం తేలకుండా రద్దు కాగా, ఇండియా- నేపాల్ మ్యాచ్‌ని కూడా వాన అడ్డుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన నేపాల్ 178 పరుగులు చేసింది.
ఇండియన్ సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్‌కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేయడం వెనుక మీ ఉద్దేశమేమిటో చెప్పలని తెలిపాడు.
నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చల్లింకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.