Home
Asia Cup 2023
Asia Cup 2023 News
-
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను ఎంతమంది చూశారో తెలుసా.. రికార్డ్ క్రియేట్..!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 2.8 కోట్ల మంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రత్యక్షంగా వీక్షించారని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్‌లో పేర్కొన్నారు. -
Kuldeep Yadav: ఈ స్పెల్ జీవితాంతం గుర్తుండిపోతుంది: కుల్దీప్
Kuldeep Yadav React on 5 Wicket Haul vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. 357 పరుగుల లక్ష ఛేదనలో పాక్ 128 పరుగులకే పరిమితమైంది. దాంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయడంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ 8 ఓవర్లలో… -
Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. కారణం రవీంద్ర జడేజా! వీడియో వైరల్
Pakistan Player Agha Salman to miss Sri Lanka Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ దాయాది పాకిస్తాన్ జట్టుకి ఏ మాత్రం కలిసి రాలేదు. వరుస గాయాలు ఆ జట్టుని వెంటాడుతున్నాయి. టీమిండియా బ్యాటింగ్ సమయంలో పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయపడి ఆటకు దూరం అయ్యారు. ఇక పాక్ బ్యాటింగ్ సమయంలో ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ గాయపడ్డాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా… -
India vs Sri Lanka: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. మరో 22 పరుగులే!
Rohit Sharma Eye on Virat Kohli’s Recod in IND vs SL Match: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023లో దాయాది పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్ లంకపై… -
Asia Cup 2023: రాహుల్, బుమ్రా అవుట్.. శ్రీలంకతో తలపడే భారత జట్టు ఇదే!
India Playing 11 against Sri Lanka: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌పై ఘన విజయం సాదించిన భారత్.. 24 గంటలు కూడా గడవక ముందే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం శ్రీలంక, భారత్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు రెడీ అయింది. అయితే భారత జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి… -
IND vs SL: నేడు భారత్, శ్రీలంక ఢీ.. మ్యాచ్‌పై కన్నేసిన వరుణుడు! రద్దు మంచిదే
Rain Threat to IND vs SL Super Four Match in Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. మరో కీలక సమయానికి సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో నేడు రోహిత్ సేన తలపడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్… -
Asia Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్స్ ఔట్!
Haris Rauf, Naseem Shah to miss Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో ఓడి.. బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షాలు గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. సోమవారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా.. వీరిద్దరూ గాయపడ్డారు. ముందుగా… -
KL Rahul: టాస్‌కు 5 నిమిషాల ముందు చెప్పాం.. అయినా రాహుల్ అద్భుతంగా ఆడాడు: రోహిత్ శర్మ
Rohit Sharma Heap Praise on KL Rahul after Hits Century in IND vs PAK Match: పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నావని గాయం తర్వాత జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌కు టాస్‌కు 5 నిమిషాల ముందు చెప్పాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి బరిలోకి దిగిన రాహుల్.. తన ప్రదర్శనతో అకట్టుకున్నాడన్నాడు. మైదాన సిబ్బంది వల్లే పాకిస్థాన్‌పై విజయం దక్కిందని రోహిత్ తెలిపాడు. ఆసియా కప్… -
Virat Kohli: నేను చాలా అలసిపోయాను.. ప్లీజ్ ఎక్కువ ప్రశ్నలు అడగకండి: విరాట్ కోహ్లీ
Virat Kohli Interview Goes Viral after Asia Cup 2023 IND vs PAK Match: ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్, ఆపై బౌలింగ్‌లో రాణించి దయాది పాకిస్తాన్‌కు భారత్ పవర్ ఎంటో చూపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ… -
India Vs Pakistan: పాకిస్థాన్‌పై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన భారత్!
India record biggest victory vs Pakistan in ODI Cricket: ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో భారత్ సూపర్ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. గాయాల కారణంగా పేసర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా బ్యాటింగ్‌కు రాకపోవడంతో.. 8 వికెట్లకే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను ముగించింది. 27…
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!