England All-Rounder Moeen Ali Announced his Retirement from Test Cricket: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ 2023లో భాగంగా లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన ఐదవ టెస్టు అనంతరం అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు ఐదవ టెస్ట్ అనంతరం సు�
Stuart Broad Signs Off With Six and Wicket Off His Last Balls in Test Cricket: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్ రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అదే సమయంలో క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుద�
David Warner unique test record in Ashes 2023: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ ఇప్పటివరకు 25 సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. యాషెస్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగు�
Third Umpire Nitin Menon’s Steve Smith Run-Out Decision Goes Viral After Jonny Bairstow Hits Bails: యాషెస్ సిరీస్ 2023లో వివాదాల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ 2023లో ఇప్పటికే ఎన్నో వివాదాలు చోటుచేసుకోగా.. ఐదో టెస్ట్‌లో మరో వివాదం చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంద�
Australia retains Ashes 2023 vs England after 4th Test Drawn: ‘బజ్‌బాల్’ ఆటతో సొంతగడ్డపై యాషెస్ 2023ని గెలుచుకుందాం అనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా జట్ల
Stuart Broad Becomes Second Pacer In Test History To Completes 600 Wickets: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని అవుట�
England And Australia PM’s Engage In Hilarious Ashes 2023 Banter: యాషెస్ 2023 సిరీస్ ప్రభావం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపైనా పడింది. ‘నాటో’ సమ్మిట్‌లో భాగంగా ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ యాషెస్ 2023పైన చర్చించారు. ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔట్‌ను ప్రస్తావిస్తూ.. ఆసీస్ ప్రధానికి ఇ�
Harry Brook Complete 1000 Runs in Test Cricke: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం అందుకుంది. ఆద్యంతం మలుపులు తిరుగుతూ.. ఆధిపత్యం చేతులు మారుతూ ఇరు జట్లతో విజయం దోబూచులాడింది. చివరకు మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టుదే పైచేయిగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ
Ben Stokes Joins Jacques Kallis and Sir Garfield Sobers Elite List: యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ఆటలో మొత్తం 11 వికెట్లు పడడంతో.. మ్యాచ్ మలుపులు తిరుగుతూ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిస�
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక, ఇంగ్లీష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు కుప్పకూలిపోయింది. బెన్ స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిగా పోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ ని ఆలౌట్ చేయడం