Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా…
తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల…
ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ. దర్శకుడు వీరశంకర్ రూపొందించిన ఆ సినిమా 1999లో విడుదలైంది. ఈ ఇరవై రెండేళ్ళలో పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ ఆశా సైనీ నటించింది. దక్షిణాది కంటే ఉత్తరాదిన అవకాశాలు ఎక్కువ లభిస్తుండటంతో ఐదారేళ్ళుగా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. అయితే ఆశా సైనీ కంటే తన అసలు పేరు ఫ్లోరా సైనీనే అచ్చివచ్చిందని భావించిన ఈ…