దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ…
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకు శివ కృష్ణ సంగీతం, మ్యాస్ట్రో పీవీఆర్ రాజా నేపథ్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. ఈ సినిమా స్పెషల్ షోను ఇటీవల ప్రదర్శరించారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ..…
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు.
Actor Arvind Krishna Is Awarded Vegan Voice of India: ‘ఎ మాస్టర్‌పీస్: రెయిజ్ ఆఫ్ సూపర్‌హీరో’ హీరో అరవింద్ కృష్ణకు అరుదైన పురస్కారం దక్కింది. ‘వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా’ పురస్కారం అరవింద్ కృష్ణను వరించింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్’ ప్రాజెక్టులతో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న నటుడు అరవింద్ కృష్ణ నటించిన ‘సిట్’ గత ఎనిమిది వారాలుగా జీ 5 ట్రెండింగ్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్…
Arvind Krishna’s SIT Movie Trailer Out: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిట్ సినిమాకు విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకుడు. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీస్…
నటనతో పాటు స్పోర్ట్స్ లోనూ రాణిస్తున్నాడు అరవింద్ కృష్ణ. అతను కీలక పాత్ర పోషించిన 'గ్రే' మూవీ ఈ నెలాఖరులో విడుదల కానుండగా ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్ లో హైదరాబాద్ తరఫున అరవింద్ ఆడుతున్నాడు.
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న నటుడు అరవింద్ కృష్ణ తాజాగా ఓ వెబ్ సీరిస్ లో నటించాడు. 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' పేరుతో తెరకెక్కిన ఈ సీరిస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్న 'అథర్వ' చిత్రంలో అరవింద్ కృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నేడు అతని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది.
Ashu Reddy:అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తరువాత బోల్డ్ డ్రెస్ లు, వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి కొద్దిగా బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది.