Arvind Krishna: హీరో అరవింద్ కృష్ణకు అరుదైన పురస్కారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Arvind Krishna Is Awarded Vegan Voice of India: ‘ఎ మాస్టర్‌పీస్: రెయిజ్ ఆఫ్ సూపర్‌హీరో’ హీరో అరవింద్ కృష్ణకు అరుదైన పురస్కారం దక్కింది. ‘వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా’ పురస్కారం అరవింద్ కృష్ణను వరించింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్’ ప్రాజెక్టులతో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న నటుడు అరవింద్ కృష్ణ నటించిన ‘సిట్’ గత ఎనిమిది వారాలుగా జీ 5 ట్రెండింగ్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్ లైఫ్‌స్టైల్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ‘వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా’ పురస్కారాన్ని అందుకున్నారు అరవింద్ కృష్ణ. గత రెండేళ్లుగా వీగనరీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవల ముంబైలో జరిగిన వీగన్ ఇండియా కాన్ఫెరెన్స్ లోనూ పార్టిసిపేట్ చేశారు. అరవింద్ కృష్ణతో పాటు బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్ఫాండెస్ కూడా ఆ కాన్‌క్లేవ్‌లో ప్యానలిస్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలో ‘వీగనిజమ్ నేను నమ్మే సిద్ధాంతం’ అని అన్నారు అరవింద్ కృష్ణ.
Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఆయన మాట్లడుతూ ”ఈ పురస్కారాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నా, నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఇష్టంగా, మరింత సమర్థవంతంగా ఆచరించడానికి, నలుగురికీ పంచడానికి ఈ పురస్కారం నాలో బలమైన స్ఫూర్తి పంచుతోందని అన్నారు. ఇక నటుడిగా కెరీర్‌ని కొనసాగిస్తున్న హీరోల్లో ఏకైక బాస్కెట్ బాల్ ప్లేయర్‌గానూ అరవింద్‌కృష్ణకు అరుదైన గుర్తింపు ఉంది. ”కండరాల దృఢత్వానికి, గ్రౌండ్‌లో సమర్థవంతంగా ఆడటానికి, చురుకుగా వ్యవహరించడానికి నా వీగన్ జీవన శైలి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకృతి కోసం, నేను నమ్మే నైతికత కోసం వీగన్‌గా కొనసాగుతానని చెప్పారు అరవింద్ కృష్ణ. ”వీగనిజం నాకు అన్ని విధాలా ఉపయోగపడుతోంది. నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయని, గతంతో పోలిస్తే నేను శ్వాసించే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అరవింద్ కృష్ణ ప్రస్తుతం ‘ఎ మాస్టర్‌పీస్: రెయిజ్ ఆఫ్ సూపర్‌హీరో’ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!