XMail : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేస్తూ వార్తల్లో ఉంటాడు. ముందుగా ట్విటర్‌ని కొనుగోలు చేసి ఎక్స్‌గా మార్చాడు. తర్వాత చాట్‌జిపిటి వంటి దాని ఉత్పత్తి xAIని పరిచయం చేసింది.
AI Impact : మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప సలహా అందించారు. ప్రస్తుతం ప్రపంచ మందగమనం, కృత్రిమ మేధస్సు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌పై కనిపిస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఏఐ ద్వారా వచ్చే ప్రమాదాలను గురించి మంగళవారం హెచ్చరించారు. ఏఐ భారతదేశ టెక్నాలజీని విప్లవాత్మకంగా మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధని అన్నారు. అయిత�
Elon Musk: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ కృత్రిమమేథపై పనిచేస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో సహాయకంగా మారతుందని కొంతమంది భావిస్తుంటే, మరికొంత మంది మాత్రం మానవాళి వినాశనానికి ఇ�
Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని
Youtube New App Youtube Create: యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొ�
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివరించారు. తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకునే మాధ్యమం యూట్యూబ్ అని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.