Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని
Youtube New App Youtube Create: యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొ�
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివరించారు. తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకునే మాధ్యమం యూట్యూబ్ అని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
Netflix Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కాలంగా చర్చల్లో నిలుస్తోంది. దానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ చాలా వాదనలు వినిపిస్తూ, పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తున్నారు.
Virat Kohli Artificial Intelligence (AI) Pics in Pakistan Settings Goes Viral: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కళాకారుడి ఊహకు ప్రాణమే ఈ ఏఐ (కృత్రిమ మేధ) చెపుప్పొచ్చు. ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. ఫోటోషాప్, మిడ్‌జర్నీ మరియు ప్రోక్రియేట్ వంట�
కృత్రిమ మేధస్సు రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదు.. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారు చేసిన బొమ్మ అని తెలిసి జ�
AI Research: ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వారి కోరికను నిజం చేయాలనే నిరీక్షణను బలోపేతం చేయడానికి సైన్స్, టెక్నాలజీ నిరంతరం కృషి చేస్తున్నాయి.
తాజాగా తాను ఒక ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఓ అమెరికన్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన స్కాట్ అనే వ్యక్తి.. తాను వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించాడు. దీనివల్ల తన మ్యారేజ్ సేవ్ అయిందని అతడు చెప్పాడు.