Zombie Virus: ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్ లు నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న జాంబీ వైరస్ పై చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. మనిషి ఒక మృగంలా…
నిర్మలమైన ఆకాశం, స్వచ్చమైన సముద్రం, సముద్రానికి అనుకొని కొండలు… ఊహించుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రదేశంలో నివసించాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఇలా ఉన్న ఆ ప్రాంతం కొన్నేళ్ల క్రిందట ఎలా ఉంటుందో ఊహించారా… ఊహించాల్సిన అవసరం లేదు… అర్కిటిక్ ప్రాంతానికి వెళ్తే మనకు ఇలాంటి దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం, కొండలు చల్లని వాతావరణం ఆహా అనుకుంటే పొరపాటే. అర్కిటిక్ ప్రాంతంలో సహజసిద్ధంగా దట్టమైన మంచు దిబ్బులు, మంచు కొండలు ఉండాలి. …