Home
Ar Rahman
Ar Rahman News
-
AR Rahman Divorce: ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి: రెహమాన్ తనయుడు
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బాను నుండి విడిపోతున్నారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్, సైరా వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరా నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య దూరాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. విడాకులపై ఏఆర్ రెహమాన్… -
Ram Charan : ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప… -
AR Rahman- Kamala Harris: కమలా హారిస్ ఎన్నికల ప్రచార సభకు ఏఆర్ రెహమాన్ వీడియో
AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. -
IFFM Awards: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..
IFFM Awards: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల రాత్రి అద్భుతమైన అవార్డుల వేడుకతో ముగిసింది. అద్భుతమైన సినిమా విజయాల కోసం సహకరిస్తున్న మొదటి రెండు అవార్డులను రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ వేడుకలలో ఎవరు ఏ అవార్డ్స్ ని గెలుచుకున్నారో చూద్దాం. సినిమా ఎక్సలెన్స్ – ఏఆర్ రెహమాన్. భారతీయ కళ, సంస్కృతి రాయబారి – రామ్ చరణ్. సినిమాలో సమానత్వం – డుంకీ. డైవర్సిటీ ఛాంపియన్… -
Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్‌ను ఎందుకు తప్పించారు?
కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్టే. భారతీయుడు, శివాజీ, బోయ్స్, రోబో, ప్రేమికుడు,… -
AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..
AR Rahman : జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు… -
IPL 2024: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేసేది వీళ్లే..!
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్- 2024 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చె న్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న జరుగనుంది. -
Prithviraj Sukumaran: ఆసక్తికరంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” పోస్టర్..
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) బిగినింగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు టీమ్. మూవీ బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా… -
RC 16: అన్నట్టే రెహమాన్ ను దింపారు… ఇక రచ్చ రచ్చే!
RC 16 Team Welcomes Ar Rahaman on Board: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని… -
Official: RC16కి రెహమాన్ మ్యూజిక్.. వేరే లెవల్ అంతే!
ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా కొత్త షెడ్యూల్ మొదలైంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదలా ఉంచితే రామ్ చరణ్ 16వ సినిమాకు…
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!