తెలుగు వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వర్మ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంటారు.. వర్మ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. కొన్ని పోస్టులు ఎంత దుమారం రేపుతాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వర్మ కాంపౌండ్ లో అందమైన అమ్మాయిలు ఉంటారు..వర్మ ఎంతో మంది హీరోయిన్స్ ను స్టార్స్ గా మార్చారు..ఊర్మిళ, నిషా కొఠారితో పాటు పలువురు వర్మ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా…
ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్న అప్సర రాణి అవకాశం ఇవ్వాలే కానీ హీరోయిన్ గానూ నటిస్తోంది. తాజాగా ఆమె నగేశ్ నారదాశి తెరకెక్కిస్తున్న 'తలకోన'లో కథానాయికగా నటిస్తోంది.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ ఎవరు అంటే టక్కున రామ్ గోపాల్ వర్మ అని చెప్పేస్తారు. కాంట్రవర్సీ లేనిదే వర్మకు ముద్ద దిగదు అబితే అతిశయోక్తి కాదు. ఇక వివాదాలు ఏమి లేవు అంటే హీరోయిన్లనుఆకాశానికి ఎత్తేసి.. వారిని ఓవర్ నైట్ స్టార్లను చేసేస్తాడు. ఇది వర్మకు మాత్రమే తెలిసిన టాలెంట్. ఇలా వర్మ చేతిలో నుంచు జాలువారిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. అమ్మాయిలతో డాన్స్ లు, మితిమీరి అమ్మాయిల్లను తాకడం లాంటివి చేస్తూ వర్మ నిత్యం నెటిజన్ల…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దెబ్బ మీద తగులుతుంది. మొన్నటికి మొన్న తన సినిమా ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ కు రెండు రోజులు ఉంది అనగా నిర్మాత నట్టికుమార్ సినిమా ఆపివేయాలని స్టే తెచ్చిన విషయం విదితమే. తనవద్ద డబ్భులు తీసుకొని ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపివేయాలని తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు స్టే విధించింది. ఇక…
వివాదాల దర్శకుడు ఏమి చేసినా అది సంచలనమే.. ఇక హీరోయిన్లతో వర్మ చేసే రచ్చ అది మరో హైలైట్ ఉంటుంది. యాంకర్లను స్టార్లను చేయడం, తన హీరోయిన్లను సెలబ్రిటీలను చేయడం వర్మకు కొట్టిన పిండి. ఇక తాజాగా వర్మ చూపు ఇద్దరు డేంజరస్ అమ్మాయిల మీద పడింది. వర్మ దర్శకత్వంలో అప్సర రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం డేంజరస్. మొట్టమొదటి లెస్బెనియన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడి…
రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “డేంజరస్” ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. వర్మ లెస్బియన్ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు రెడీగా ఉంది.…
వివాదాస్పద దర్శకుడు ఏం చేసినా వెరైటీనే. తాజాగా అందరూ ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకున్నారు. అయితే ఈ పండగపై కూడా వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. అంతేకాదు తెలుగు వారు సొంత సంస్కృతికి ద్రోహం చేస్తున్నారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. “ఉగాదిలో సంతోషం ఏమిటో నాకు తెలియదు కాబట్టి నేను ఉగాది శుభాకాంక్షలు చెప్పను. తెలుగు ప్రజలు ఉగాది కంటే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు వారు తమ…