Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ దేశంలోనే పేర్గాంచిన ప్రసిద్ధ హాస్పిటల్ నెట్‌వర్క్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార కుటుంబం దీన్ని నడుపుతోంది. పైగా ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన కంపెనీ.
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా, మెగా ఫ్యామిలీ కి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్మెన్ గా, సోషల్ యాక్టివిస్టు గా ఆమె నిరంతం సేవలు అందిస్తూనే ఉన్నారు.
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆ తర్వాత వైద్యానికి స్పందించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న సినీనటులు ఆయన్ను చూడ్డానికి ఆస్పత్రికి చేరుకొంటున్నారు. తాజాగా రాశిఖన్నా, జయప్రద అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తేజూ ఆరోగ్యంపై అడిగి తెలుసున్నారు. అనంతరం…
ప్రస్తుతం దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు ప్రైవేట్ సంస్థలు కూడా వాక్సినేషన్ డ్రైవ్ కు ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా అపోలో హాస్పిటల్స్ జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశంలోని 50నగరాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 200కి పైగా అపోలో వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా డ్రైవ్ నిర్వహిస్తామని అపోలో హెల్త్‌కేర్ ప్రకటన చేసింది. అన్ని టీకా కేంద్రాలలో బౌతికదూరం తప్పనిసరిగా…