Upasana : మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లైఫ్, హెల్త్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ద ఖాస్ ఆద్మీ పేరుతో తన లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. తాజాగా డబ్బు, హోదా, జీవితం, విజయాలు, పొజీషన్, విలువల గురించి రాసుకొచ్చింది. ఈ సమాజం ఆడవారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. అనకువతో ఉండాలనే చెబుతుంది. అంతేగానీ విజయాలు సాధించమని ప్రోత్సహించదు. నేను సాధించిన…
Upasana : మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. ఉపాసన సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తూ హెల్త్ పరంగా అందరికీ చాలా విషయాలు చెబుతోంది. అపోలో హాస్పిటల్స్…
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉంటుంది. ఇది మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా…
కీళ్ల నొప్పులను శస్త్రచికిత్స లేకుండా నయం చేసే ఒక నూతన కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న అట్టహాసంగా లాంచ్ అయింది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక విశిష్టమైన పరిష్కారంగా నిలుస్తుంది. రోగుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, శస్త్రచికిత్స అవసరం లేని విధానంతో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలు వంటి ఇబ్బందులతో ఉన్నవారి…
అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలిసిస్ క్లినిక్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ NSR హాస్పిటల్ వరంగల్‌లో ప్రారంభించింది.
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అలాగే ఆయన మనవరాలు ఉపాసన కొణిదెల నాయకత్వంలో, అయోధ్యలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్‌ను అపోలో హెల్త్‌కేర్ సర్వీసెస్ లో భాగంగా ప్రారంభించారు.
BIG Breking: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోయినట్లు సమాచారం.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యగా, కోడలిగా, ఇప్పుడు క్లింకాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ ను నడిపిస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్ పర్సన్ గా తనవంతు కృషి చేస్తోంది.