70 People took selfies in the AP Assembly Visitors’ Gallery: ఏపీ అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో కొంతమంది విజిటర్స్ హల్చల్ చేశారు. సెల్ఫీలు దిగుతూ నానా హంగామా చేశారు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన మానిటరింగ్ సిబ్బంది.. చీఫ్ మార్షల్కు సమాచారం ఇచ్చింది. విజిటర్స్ ఫోన్ కెమరాల్లోంచి ఫోటోలు డిలీట్ చేయించిన చీఫ్ మార్షల్.. వారిని బయటకు పంపేశారు. సమావేశాల చివరి రోజులు కావటంతో.. ఏపీ అసెంబ్లీకి పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులను…