Home
Anushka Shetty
Anushka Shetty News
-
Anushka : స్వీటీ ఫేవరెట్ స్టార్స్… ‘హే సినామిక’ టీంకు విషెస్
దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా… -
Anushka Shetty: అమలా పాల్ మాజీ భర్తతో అనుష్క లాక్..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా ఆమె నిశ్శబ్దం సినిమాతో అభిమానులను పలకరించింది. ఇక మద్యమద్యలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కనిపించడం తప్ప స్వీటీ దర్శనం కూడా లేదు. ఇక ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకున్నది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటించనుంది.అయితే… -
Anushka Shetty: అవకాశాల కోసం హీరోయిన్లు పడుకోవాలనేది నిజం.. నేను కూడా
అనుష్క శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునం ఈ బ్యూటీ ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. అయినా అమందు చేసిన పాత్రలతో ఆమె ఎప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది. ఇక ఒక సినిమా కోసం బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తరువాత తగ్గడానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తున్న స్వీటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్… -
లైఫ్ లో ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది- అనుష్క శెట్టి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ బెస్ట్ గా నిలిచిపోయిన చిత్రం అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులనుంచి నీరాజనాలు అందుకొంది. స్వీటీ జేజమ్మగా అందరి మనస్సులో కొలువుండిపోయింది. ఇక అయి సినిమా విడుదలై నిన్నటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” అరుంధతి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ నటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది.… -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. కన్ఫర్మ్ చేసిన యూవీ
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రంతో టాలీవుడ్ లో సత్తా ఉన్న కుర్ర హీరో అనిపించుకున్న నవీన్ ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నవీన్ పెద్ద బ్యానర్ లోనే పడ్డాడు. ఎప్పటినుంచో నవీన్ , అనుష్క శెట్టి జంటగా ఒక సినిమా రాబోతున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం… -
మరోసారి ప్రభాస్- అనుష్క రొమాన్స్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ల పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ రియల్ కపుల్స్ ని గుర్తుచేస్తూ ఉంటుంది. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ చిత్రాల్లో వారిద్దరి రొమాన్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఈ జంట బయట కూడా ప్రేమికులే అన్న వార్తలు ఇప్పటికి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేననీ స్వీటీ, ప్రభాస్ తేల్చి… -
అనుష్క బర్త్ డే కానుక… అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్
టాలీవుడ్లో జేజమ్మగా అందరినీ అలరించిన అనుష్క శెట్టి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. గత ఏడాది నిశ్శబ్ధం సినిమాను ఆమె చేసినా ఆ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. కానీ ఆ సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు కావడంతో ఆమె నటించనున్న కొత్త సినిమాపై అప్డేట్ విడుదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానరులో ఆమె కొత్త చిత్రం చేయనుంది. ఈ మూవీ అనుష్క కెరీర్లో 48వ సినిమాగా రానుంది. ప్రముఖ దర్శకుడు పి.మహేష్… -
అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్. 2005లో విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన “చంద్రముఖి” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న… -
కోట్లలో జీతం తీసుకునే బాడీ గార్డులు..
సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు గమనించండి.. ఓ బలిష్టమైన వ్యక్తి వారిని నీడలా అనుసరిస్తుంటాడు. అతడే వారి పర్సనల్ బాడీ గార్డు…అనగా వ్యక్తిగత అంగరక్షకుడు. ఐతే ఈ బాడీగార్డుల జీతం ఎంత ఉంటుందనుకుంటున్నారు.. నెలకో యాబై అరవై వేల వరకు ఉంటుందా? ఇంకా ఎక్కువేనా..?సెలబ్రిటీ బాడీగార్డుల జీతాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పెద్ద పెద్ద సర్కార్ కొలువులు చేసేవారికి కూడా అంత ఉండదేమో. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అంత పెద్ద… -
నయన్ మూవీలో అనుష్క… అదిరిపోవాల్సిందే మరి!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “నేత్రికన్” మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కన్పించి మెప్పించింది. సిబిఐ ఆఫీసర్ అయిన హీరోయిన్ ఒక యాక్సిడెంట్ లో అనుకోకుండా తన తమ్ముడితో పాటు కళ్ళు పోగొట్టుకుంటుంది. మళ్ళీ ఆపరేషన్ ద్వారా కళ్ళు తెచ్చుకోవడానికి తిరిగి ప్రయత్నిస్తుంటుంది. ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటాడు. కళ్ళు లేని హీరోయిన్ ఆ సైకో ఆటలు ఎలా కట్టించింది ? అనేదే కథాంశం.…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!