Anushka Sharma: మళ్ళీ తల్లి కాబోతున్న అనుష్క?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma Second Pregnancy: అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి ఏ అధికారిక మూలం ధృవీకరించలేదు కానీ చాలా మంది పరిశ్రమ వర్గాలలో ఈ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాలా మంది ఇదే విషయం మీద కామెంట్ చేస్తున్నారు. ఈ జంట త్వరలో వారి రెడ బిడ్డ గురించి ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క – విరాట్ దంపతులకు జనవరి 2021 లో వారి మొదటి బిడ్డ వామికా జన్మించారు. ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత, అనుష్క తన రెండవ బిడ్డను ప్రపంచంలోకి స్వాగతించడానికి సిద్ధమవుతోందని చెబుతూ హిందుస్థాన్ టైమ్స్‌లో ఒక వార్తను ప్రచురించారు. అయితే ఆ తర్వాత దాన్ని తొలగించారు. ఇక అనుష్క శర్మకి ప్రస్తుతం మూడవ నెల అని ఆ కథనంలో పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌కు ఆమె తన భర్తతో కలిసి రాలేదని అంటున్నారు.
Ustaad Bhagat Singh: హరీషన్న మాంచి స్పీడు మీదున్నాడే!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక అనుష్క – విరాట్ ఇద్దరూ ఈ వార్తను కూడా మొదటిసారి బిడ్డ విషయంలో ఎలా చేశారో అలాగే గ్రాండ్ ప్రకటన చేయడానికి సరైన సమయం కోసం చూస్తున్నారని అంటున్నారు. కొంతకాలం క్రితం నటి తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ముంబైలోని ఒక ప్రసూతి క్లినిక్‌లో కనిపించినందున అనుష్క శర్మ గర్భం దాల్చిందనే పుకార్లు వస్తున్నాయని అంటున్నారు. ఆ సమయంలో అనుష్క మరియు విరాట్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని అక్కడి మీడియా వారిని అభ్యర్థించినట్లు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, అనుష్క శర్మ గత కొన్ని రోజులుగా మీడియా లైమ్‌లైట్‌కు కూడా దూరంగా ఉండడంతో ఈ వార్తలకు ఊతం ఇచ్చినట్టు అయింది. ఇక సినిమాల విషయానికి వస్తే అనుష్క శర్మ ఐదేళ్ల తర్వాత ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆమె భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రలో కనిపించనుంది.
తాజావార్తలు
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?