Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma Instagram Post Goes Viral Amid Pregnancy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విరాట్ సతీమణి అనుష్క మరోసారి తల్లి కానుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు అనుష్క కానీ.. ఇటు విరాట్ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఈ మధ్య అనుష్క కనిపించకపోవడం, విరాట్ ఉన్నపళంగా భారత జట్టును వీడి ముంబై రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
ప్రెగ్నెంట్ రూమర్స్ నేపథ్యంలో అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ కొటేషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిప్రాయాలు, తీర్పుకు సంబంధించిన ఓ కొటేషన్‌ను అనుష్క షేర్ చేశారు. ‘అభిప్రాయాలు వ్యక్తిగత దృక్కోణం నుంచే వస్తాయని మీరు అర్థం చేసుకున్నప్పుడు.. వాటి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది’ అని అనుష్క రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఓ ఫొటోను కూడా జత చేశారు.
Also Read
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
Also Read: ODI World Cup 2023: ప్రపంచకప్ కోసం భారత్ ప్రాక్టీస్.. వైరల్‌గా మారిన సంజూ శాంసన్ భారీ కటౌట్!
అనుష్క శర్మ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో ఓ ప్రసూతి ఆసుపత్రి వద్ద విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క కనిపించారని.. తమను ఫొటోలు తీయొద్దని మీడియాను కోరినట్లు పేర్కొన్నాయి. ఈ విషయం గురించే (వ్యక్తిగత స్వేచ్ఛ) అనుష్క ఇన్‌స్టాలో కొటేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ 2017లో కోహ్లీని అనుష్క వివాహం చేసుకున్నారు. జనవరి 2021లో విరుష్క జోడి కుమార్తె వామికకు జన్మనిచ్చారు. అనుష్క త్వరలో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో కనిపించనున్నారు. ఈ సినిమా భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!