అనుపమా పరమేశ్వరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన క్యూట్ అందాల తో ఎంతో మంది అభిమానులును ఫిదా చేస్తుంది.. కానీ ఇటీవల ఆమె గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. ఒకప్పుడు కాస్త పద్ధతిగా ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసిన ఈ భామ..గత రెండేళ్లుగా ఈ బ్యూటీలో చాలా మార్పు వచ్చింది. అటు సోషల్ మీడియా లో అలాగే సినిమాల ఎంపికలో కూడా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది.హోమ్లీ బ్యూటీ గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అనుపమా…
Ram Pothineni: చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ.. ఎక్కువ సార్లు కనిపిస్తే రిలేషన్.. ఒకరి ఇంట్లో ఒకరు కనిపిస్తే పెళ్లి.. ఇలా నిత్యం వారి చుట్టూ రూమర్స్ సహజీవనం చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ రూమర్స్ పై వాళ్ళు స్పందిస్తారు.
సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక క్యారెక్టర్ ఎంతో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేహశెట్టిని అందరూ రాధిక అనే పిలుస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్..…
అనుపమా పరమేశ్వరన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనలోని నటనను బయటపెడుతూ ఆకట్టుకుంటుంది.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.. ఫోటోషూట్, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా బ్లూ చీరలో నెమలిలా అద్భుతమైన డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ…
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కు సీక్వెల్ ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tillu Square: ప్రతి హీరోకు అతని కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ జీవితాన్ని మార్చిన సినిమా అంటే డీజే టిల్లు.