అనుపమ పరమేశ్వరన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఈ భామ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న “టిల్లు స్క్వేర్ “లో హీరోయిన్ గా నటిస్తుంది.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ చాలా వరకూ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన అనుపమ..తాజాగా న్యూఇయర్…
అనుపమా పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మలయాళీ ముద్దుగుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. సినిమాలను చాలావరకు తగ్గించింది.. డిజే టిల్లు 2 సినిమా తర్వాత తెలుగు లో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు.. ఇవి కాకుండా తమిళం, మలయాళంలో ఒక్కో చిత్రం చేస్తోంది..అయితే ఈమెకు సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది.. దాంతో రూటు మార్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రేమమ్’ మూవీతో హీరోయిన్ అయిపోయిన అనుపమ.. ‘అఆ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ…
Eagle: టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ తరువాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్నీ అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Siren Teaser: కోలీవుడ్ స్టార్ హీరోల్లో జయం రవి ఒకరు. అతను తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆ తరువాత గాడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెట్టాడు. ఇక ఇప్పుడు సైరెన్ మోగించడానికి సిద్దమయ్యాడు. జయం రవి హీరోగా.. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరెన్ 108.
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.పలు సినిమా లలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.హీరో గా పలు సినిమాలు చేసిన అంతగా ఆకట్టుకోలేదు. అయితే సిద్దూ ‘డీజే టిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే టిల్లు సినిమాతో సిద్దూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్.. రీసెంట్ గా సిద్దూ జొన్నలగడ్డ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ప్రాజెక్ట్ టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది..ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ…