కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్, అనుపమ కలిసి నటించిన రెండో సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న 18 పేజస్ సినిమా రీసెంట్ గా ‘ఆహా’లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని థియేటర్స్…
Anupama Parameswaran: వరుస హిట్లతో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మంచి జోరు మీద ఉంది. కార్తికేయ 2, 18 పేజెస్ అమ్మడికి మంచి పేరునే తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు 2 లో నటిస్తోంది.
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజెస్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ కథను అందించాడు.
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి.
Anupama Parameswaran: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లు అందుకొని లక్కీ హీరోయిన్ గా మారింది. నిఖిల్ తో ఇప్పటికే కార్తీకేయ 2 లో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకునన్ అనుపమ ఇప్పుడు అదే హీరోతో 18 పేజీస్ లో నటించి మెప్పించింది.
వరుస సినిమాలను నిర్మిస్తున్న 'జీఏ 2 పిక్చర్స్', ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ '18 పేజెస్'. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ల కాంబినేషన్లో రాబోతున్న మరో చిత్రం ఇది కావడం గమనార్హం.