Home
Anupama Parameswaran
Anupama Parameswaran News
-
Anupama Parameswaran : “బటర్ ఫ్లై”గా మారిన బ్యూటీ
బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు ట్రీట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన “బటర్ ఫ్లై” అనే సినిమా నుండి ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. “హ్యాపీ బర్త్‌డే అనుపమ పరమేశ్వరన్” అంటూ అనుపమ సీతాకోక చిలుక పెయింటింగ్ ఉన్న పాత గోడ ముందు నిలబడి ఉన్నట్లు కన్పిస్తోంది ఆ పోస్టర్ లో… ఒక కోణంలో చూస్తే అనుపమ సీతాకోక చిలుకలా మారి రెక్కలు విప్పుకుని ఉన్న దేవదూతలా… -
“రౌడీ బాయ్స్” కోసం ఓటిటి డేట్ లాక్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా “రౌడీ బాయ్స్”తో లాంచ్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కానుందట. హాట్ బజ్ ఏమిటంటే ఈ యూత్ డ్రామా మార్చి 4న ZEE5లో ప్రీమియర్ కానుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.… -
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన అనుపమ పరమేశ్వరన్..
ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫొటోల్లో… -
లిప్ లాక్ కోసం అనుపమకి అరకోటి!?
సంక్రాంతికి విడుదలైన ‘రౌడీ బాయ్స్’ డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. దీనికి కారణం అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ బ్యూటీ ఈ సిమాలో లిప్ లాక్స్ తో చెలరేగింది. ప్రస్తుతం ఈ లిప్-లాక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఇంతలా రెచ్చిపోని ఈ బ్యూటీ ఇప్పుడు హద్దులు దాటి కొత్త హీరోతో రొమాంటిక్ సీక్వెన్స్‌లో రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అయితే దీనికోసం అనుపమ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కొత్తహీరోతో జతకట్టడంతో పాటు… -
కత్తిలాంటి చూపుతో కుర్రాళ్ల గుండెలను కోసేస్తుందే..
-
రివ్యూ : ‘రౌడీ బాయ్స్’
ఓ కొత్త హీరో జనం ముందు నిలవాలంటే, ఖచ్చితంగా అంతకు ముందు కొంతయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి. ఇక సినిమా రంగంతోనే అనుబంధం ఉన్న వారి కుటుంబాల నుండి వచ్చే హీరోలకు వారి పెద్దల నేపథ్యమే పెద్ద అండ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సమీపబంధువు, భాగస్వామి శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్‌తో హీరోగా జనం ముందుకు వచ్చాడు. సంక్రాంతి సంబరాల్లోనే రౌడీ బాయ్స్ రావడం వల్ల కొత్త హీరోలకు సైతం… -
‘రౌడీ బాయ్’తో లిప్ లాక్ పై మీమ్స్… అనుపమ రియాక్షన్
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి, బబ్లీ బ్యూటీ అనుపమ పమేశ్వరన్ జంటగా నటించిన ‘రౌడీ బాయ్స్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్లో అనుపమ లిప్‌లాక్‌తో సహా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ అసలు అనుపమలో అలాంటి యాంగిల్ ను అస్సలు చూడని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.… -
రీమిక్స్ తో ‘రౌడీ బాయ్స్’ సందడి
పక్కా బిజినెస్ మేన్ నిర్మాత దిల్ రాజు. సినిమాను ఫర్ ఫెక్ట్ గా మార్కెట్ చేయటం రాజుకువెన్నతో పెట్టిన విద్య. ఇక తన సోదరుడి కుమారుడు ఆషిశ్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దిల్ రాజు ఇందులో పాటలను ప్రముఖ హీరోలతో లాంచ్ చేయిస్తూ వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు… -
‘రౌడీ బాయ్స్’ డేట్ నైట్ ని పరిచయం చేసిన ఐకాన్ స్టార్..
టాలీవుడ్ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆశీష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అగ్ర తారలు దిగి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని… -
‘రౌడీ బాయ్స్’ ని చూపిస్తానంటున్న తారక్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!