మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమా టిల్లు స్క్వేర్. ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజే ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా. Also read: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..! అనుపమ పరమేశ్వరన్, జొన్నలగడ్డ సిద్దు మొదటిసారి కలిసిన నటించిన ఈ…
నేడు మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి టాక్ తో అంచనాలకు మించి వసూల్లను కలెక్ట్ చేస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాలలో మంచి క్రేజ్ పెంచి ఎన్నో అంచనాలతో ప్రజల ముందుకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమాకు సంబంధించి అసలు షోస్ పడకముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్…
సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తుంది.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. టిల్లు స్క్వేర్ టైటిల్ తో సినిమా రాబోతుంది.. ఈ సినిమా మార్చి 29 న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్,…
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్… ఈ నెల 29న థియేటర్లలోకి విడుదల అవుతోంది. క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ మూవీ ప్రచార చిత్రాలతో పాటు పాటలు కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ ఈ మూవీ…
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా రవితేజ నటించిన ఈగల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచేసింది… ఇప్పుడు ఇప్పుడు టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్టు కొట్టేసింది. ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీదున్నట్టుగా కనిపించడం లేదు. అనుపమ…
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తాజాగా ఆమె వేకేషన్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇటీవల కార్తికేయ 2 లో నటించింది.. ఆ…