అనుపమా పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మలయాళీ ముద్దుగుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. సినిమాలను చాలావరకు తగ్గించింది.. డిజే టిల్లు 2 సినిమా తర్వాత తెలుగు లో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు.. ఇవి కాకుండా తమిళం, మలయాళంలో ఒక్కో చిత్రం చేస్తోంది..అయితే ఈమెకు సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది.. దాంతో రూటు మార్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
ప్రేమమ్’ మూవీతో హీరోయిన్ అయిపోయిన అనుపమ.. ‘అఆ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత చాలా చిత్రాల్లో నటించింది కానీ ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ మాత్రమే కాస్త పేరును తీసుకొని వచ్చాయి.. ఆ తర్వాత సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను ఇవ్వలేక పోయాయి.. రౌడీ బాయ్స్ లో లిప్ కిస్ సీన్స్‌లోనూ నటించి అందరూ అవాక్కయ్యేలా చేసింది.. అంతగా బోల్డ్ గా చేసినా కూడా అమ్మడుకు మంచి సినిమా అవకాశాలు రాలేదని టాక్..
డిజే టిల్లు సీక్వెల్ లో కూడా అమ్మడు లిప్ లాక్ లతో బోల్డ్ గానే కనిపించింది.. కొన్నాళ్ల ముందు రిలీజైన పాట ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇదేదో ఒకటో రెండు మూవీస్ విషయంలో కాదని.. ఇకపై మరింత బోల్డ్ తరహా పాత్రలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ అయినా సరే నటించడానికి అనుపమ సిద్ధమైపోయిందట. అవకాశాలు తగ్గుతుండటం వల్లే ఇలా రూట్ మార్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అనుమప ఫ్యాన్స్ మాత్రం ఇలా చుడాలేకుండాం అంటున్న ఇలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా రూ. కోటికి పైగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్.. ఇక సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తుంది..