సాదారణంగా సినిమాలో ఒక హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అదే ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ కు పండగ.. ఆ సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో మనందరం అర్థం చేసుకోవచ్చు.. ఒక హీరో కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. ఇక ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక రచ్చ మాములుగా ఉండదు..…
Anupama Parameswaran, Darshana Rajendran Film Titled Paradha: తన తొలి సినిమా “సినిమా బండి”తో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మించారు. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోని ఆవిష్కరించారు. అనుపమ పరమేశ్వరన్, మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత…
మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది . త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో అనుపమ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి సినిమాతో ఈ భామ మంచి పేరు సంపాదించింది. ప్రతి సినిమాలో ఎంతో ట్రేడిషనల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అందుకే అనుపమకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్…
అనుపమ పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. ఈ మధ్య టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో సూపర్ హిట్ కొట్టేసింది. సిద్ధూ జొన్నలగడ్డతో సరసన అనుపమ అందాలు సినిమాకే హైలెట్ అయ్యాయి.. కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేస్తుంది… ఇక సోషల్ మీడియాలో అనుపమ మళ్లీ అందాలతో రెచ్చగొడుతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం…
Ram Charan on Tillu Square: ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రంకు మల్లిక్ రామ్ దర్శకుడు కాగా.. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యూత్‌ఫుల్, రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా వచ్చిన టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద…
అనుపమ పరమేశ్వరన్ గురించి ఇప్పుడు తెలియనోళ్లు ఉండరు.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అంతేకాదు 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మలయాళం సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమాలో అనుపమ సరికొత్త…
రెండు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ‘డీజే టిల్లు’ అంటూ ఓ చిన్న సినిమా విడుదలైంది. అయితే అందులో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ను చూసి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు అఖండ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమా చేసిన…
ప్రస్తుతం టాలీవుడ్ లో టిల్లు మానియా నడుస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ.. కలెక్షన్ పరంగా సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తుంది. సినిమా ప్రీమియర్ షోల నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు టిల్లు. ఫ్యామిలీ టెన్షన్స్, ఉద్యోగం, బయటి టెన్షన్స్ అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకునే సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్రబంధం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ…