Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran, Darshana Rajendran Film Titled Paradha: తన తొలి సినిమా “సినిమా బండి”తో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మించారు. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోని ఆవిష్కరించారు. అనుపమ పరమేశ్వరన్, మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ అనుపమ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాంప్రదాయ దుస్తులలో, అనుపమ ఓణీతో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది.
Ponnam Prabhakar: కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ఆమె గత సినిమాలోలా కాకుండా డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంది. ఇక ఈ కాన్సెప్ట్ వీడియో గ్రామ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. శ్లోకం వినిపిస్తుంది. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దైవత్వం వికసిస్తుంది మరియు స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత శ్రేష్ఠమైనప్పటికీ అన్ని చర్యలు ఫలించవని అర్ధం. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ అనుపమ మునుపెన్నడూ లేని విధంగా కథలు, పాత్రలతో మీ ముందుకు వస్తాను అని చెప్పాకదా, బ్లాక్ బస్టర్ టిల్ స్క్వేర్ తర్వాత ఇప్పుడు ‘పరదా’తో రాబోతున్నా. మునుపెన్నడూ లేని అనుభవాన్ని మిగుల్చుకుంటానని వాగ్దానం చేస్తున్నా. మునుపెన్నడూ లేని విధంగా కథ చెబుతానని వాగ్దానం చేస్తున్నాను అంటూ ఆమె రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!