టాలీవుడ్ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆశీష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అగ్ర తారలు దిగి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్…
‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ (శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ” ‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. మా ఫ్యామిలీ…
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రౌడీ బాయ్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. 18 పేజిస్ షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అమ్మడు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంది. తాజగా అనుపమ చీరకట్టులో దర్శనమిచ్చింది. ముగ్ద స్టూడియోస్ పట్టు చీర.. పెద్ద కొప్పు దాని చుట్టూ రోజాపూలతో చూడగానే అలనాటి అందాల తారలు గుర్తొచ్చేలా కనిపించింది. ఇక అను నవ్వుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. పట్టు…
అలలా ఎగసి పడింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అయితే మళ్ళీ పైకి లేవటం లేదు. ఈ ప్రతిభావంతులైన కథానాయిక కెరీర్‌లో సరైన సక్సెస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అనుపమను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ తెలుగులో తొలి సినిమా ‘అ ఆ’తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు ‘ప్రేమమ్’తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఇక ‘శతమానంభవతి’తో స్టార్ గా ఎదిగింది. అయితే ఆ తర్వాత…
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’18 పేజెస్’. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశాయి. ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని…
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హద్దులు దాటుతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రేమమ్ చిత్రంతో తెలుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక గ్లామర్ షోకి, ముద్దు సన్నివేశాలకు ససేమిరా ఛాన్స్ లేదని చెప్పిన ఈ భామ.. ప్రస్తుతం ఆ హద్దులు చెరిపివేస్తునట్లు తెలుస్తోంది. ఇటీవల బక్కచిక్కి కనిపించిన ఈ భామ ముద్దు సన్నివేశాలకు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు అనుకు అంతగా హిట్ పడలేదనే చెప్పుకోవాలి. కొన్ని సినిమాలు…
దాదాపు 15 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎప్పుడూ నిఖిల్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నది లేదు. 2007లో ‘హ్యాపీడేస్’లో రాజేష్ అనే ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాడిగా నటించి, తొలి విజయాన్ని అందుకున్న దగ్గర నుండి మెట్టు మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కరోనా కారణంగా సినిమాల షూటింగ్, అలానే విడుదలలో జాప్యం జరగడంతో ఇప్పుడు ఒకేసారి అతను నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పై వివిధ…
‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ ముండేటి, హీరో నిఖిల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే షూటింగ్ దశలోనే వున్నా ఈ సినిమాకి అప్పుడే భారీ ఆఫర్ వచ్చిందట.. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ…