The Kashmir Files controversy : నిజాలు బయట పెట్టిన సీనియర్ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kashmir Files… ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కన్పిస్తోంది ఇప్పుడు. ఈ హిందీ సినిమా కథనానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వస్తావా ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే బాలీవుడ్ లో పాపులర్ అయిన “ది కపిల్ శర్మ” షో నిర్మాతలు కాశ్మీర్ ఫైల్స్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించారని చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నప్పటి నుండి, హాస్యనటుడు కపిల్ శర్మని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి ఈ చిత్రంలో ప్రముఖ తారలు లేకపోవడంతో దానిని ప్రమోట్ చేయడానికి వారికి ఆసక్తి లేదని అగ్నిహోత్రి ఆరోపించడంతో నెటిజన్లు ట్విట్టర్‌లో కపిల్ శర్మ షోను నిందించడం ప్రారంభించారు. దీంతో ఏకపక్ష కథనాలను నమ్మవద్దని కపిల్ శర్మ వివరణ ఇవ్వగా, The Kashmir Filesలో నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు ఈ విషయంపై తన మౌనాన్ని వీడారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో కపిల్‌ను సమర్థించాడు.
Read Also : Bigg Boss Non Stop : నామినేషన్లలో 12 మంది… పక్కపక్కనే ఉంటూ గోతులు…
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన షోలో The Kashmir Files టీంను ఆహ్వానించడానికి ఆ హాస్యనటుడు నిరాకరించాడని ట్వీట్ చేయడంతో కపిల్ శర్మపై మండిపడ్డారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన అనుపమ్ ఖేర్… సినిమాను ప్రమోట్ చేయడానికి రెండు నెలల క్రితం కపిల్ శర్మ షోకి తనను ఆహ్వానించారని ఇప్పుడు స్పష్టం చేశారు. అయితే సినిమా స్వరూపం కాస్త సీరియస్‌గా ఉండటంతో ఆయనే తిరస్కరించారట. అందుకే అనుపమ్ కామెడీ షోలో భాగం కావాలనుకోలేదట. అంతేకానీ కపిల్‌కి మా పట్ల లేదా సినిమా పట్ల ఎలాంటి ద్వేషం లేదు అని అనుపమ్ అన్నారు. ఇక The Kashmir Files controversyకి ముగింపు పలికినందుకు కపిల్ శర్మ అనుపమ్ ఖేర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!