The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kashmir Files కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాల అంశం ఆధారంగా తెరకెక్కి, మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన BJP పార్లమెంటరీ సమావేశంలో ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే, సినిమా చూడాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, నేతలకు సూచించారు. ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. ‘సత్యాన్ని దేశం ముందుకు తీసుకురావడం దేశ శ్రేయస్సు కోసమే. గత కొన్ని దశాబ్దాలుగా మరుగున పడిన నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. నిజాన్ని దాచిన వారే వ్యతిరేకిస్తున్నారు. భిన్నమైన దృక్కోణం ఉన్నవారు మరో కోణంలో కూడా సినిమా తీయవచ్చు” అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : The Ghost : ఎడారిలో యాక్షన్.. నాగార్జున స్టంట్స్ స్టార్ట్
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మెచ్చుకునే బదులు, కాశ్మీర్ ఫైల్స్‌ను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది పూనుకున్నారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1975 ఎమర్జెన్సీ లేదా విభజన వంటి అనేక అంశాలపై ప్రామాణికమైన సినిమాలు తీయాలని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రం మతపరమైన ఎజెండాను కలిగి ఉందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు కొన్ని వర్గాలు నుంచి ఎదుర్కొంటున్న విమర్శల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు కర్ణాటక శాసనసభ్యుల కోసం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ కగేరి సోమవారం అన్నారు.రోజురోజుకూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా సపోర్ట్ పెరిగిపోతోంది.
తాజావార్తలు
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!