‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి, ఆ తర్వాత వరుస చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, దురదృష్టవశాత్తూ అందులోనే వరుసగా వచ్చిన ఫ్లాపులు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను దెబ్బతీశాయి. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు తగ్గడంతో, ఈ బ్యూటీ తమిళ సినిమాల వైపు దృష్టి సారించింది. కానీ, అక్కడ కూడా ఆమెకు ఇంకా సాలిడ్ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ముఖ్యంగా హీరో కార్తీతో కలిసి నటించిన ‘అన్నగారు వస్తారు’ చిత్రంపై కృతి శెట్టి…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ తాండవం’. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. Also Read:Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు ఈ నేపథ్యంలో, డిసెంబర్ 12వ…