Bandla Ganesh: నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వివాదాలకు మారుపేరుగా మారాడు బండ్ల గణేష్. నిత్యం సోషల్ మీడియాలో తనకు తోచిన విషయాలను ట్వీట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఇక బండ్ల గణేష్ ఏది మాట్లాడిన ఒక వివాదమే అని చెప్పుకోవచ్చు.
సిద్ధిపేట జిల్లా కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాద వశాత్తు మృతిచెందిన ఆంజనేయులు కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పరామర్శించి, యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు.మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయుల