యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. థియేటర్లలో హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్‌లో, మాస్ యాక్షన్‌తో ఎన్టీఆర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “దేవర పార్ట్ 2” పైనే ఉంది. Also Read : Bollywood : మేము కలిసి నటిస్తే మమ్మల్ని భరించలేరు –షారుక్, సల్మాన్, ఆమిర్ సంచలన వ్యాఖ్యలు!…
నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుండగా.. నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనూహ్యమైన నాయకత్వంతో తమ గుర్తింపు కోసం పోరాడుతున్న అణగారిన తెగ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను 2026 సమ్మర్లో మార్చి26న థియేటర్లకు…
శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఫస్ట్ టైం ఎ.ఆర్. మురుగదాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్…
Lokesh Kanagaraj : స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాతో రీసెంట్ గానే పలకరించారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున విలన్ గా చేయగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ లోకేష్ సినిమాల స్థాయిలో లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సినమాల ఇజయాలపై లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలకు వందల కోట్లు వస్తేనే…
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్ తో…
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయంలో కొన్ని కారణాలు మీకు అందిస్తున్నాం 1.రజనీకాంత్ మ్యాజిక్: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్, నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన ఫ్యాన్స్‌కి ఇది ఒక అద్భుతమైన ట్రీట్.…
దక్షిణ భారత సంగీత సంచలనం అనిరుధ్. ఇప్పుడు తన మ్యూజిక్‌తో ట్రెండింగ్‌లో ఉండటమే కాదు టాలీవుడ్లో భారీ రెమ్యునరేషన్‌తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకి రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్లో తను చేయబోతున్న ప్రాజెక్టులకు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. కానీ అసలు ప్రశ్న మ్యూజికల్‌గా ఇవి కొత్తదనం చూపిస్తున్నాయా? చాలా సందర్భాల్లో ట్రాక్స్ రెగ్యులర్ టెంప్లేట్లోనే ఉంటున్నాయని, మ్యూజికల్ డెప్త్ కంటే నాయిస్ ఎక్కువైపోతోందని…