ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో…